Mohanlal: తన తదుపరి చిత్రం రూమర్స్ ను ఖండించిన మోహన్‌లాల్ 18 d ago

మోహన్ లాల్ హీరోగా తరుణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన "తుడరుమ్" చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. దీంతో సామజిక మాధ్యమంలో పుకార్లు మొదలయ్యాయి. మోహన్ లాల్ ఈ రూమర్స్ ను ఖండించారు. "ఎల్2 ఎంపురాన్" విజయంతో "తుడరుమ్" పై అంచనాలు మరింత పెరిగాయి.